ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డూ తదితరులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. కాగా ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి
భారీ ఎన్కౌంటర్.. 20కి చేరిన మృతుల సంఖ్య
22
Jan