మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది నాగోబా జాతర.
ఈరోజు నుండి ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు వస్తారు. గిరిజనులు అత్యంత పవిత్రంగా నిర్వహించే ఈ నాగోబా జాతర వెనుక ఉన్న చరిత్ర, నిర్వహించే విధానం గురించి ఈ వీడియోలో మీకోసం..