AP: ఫ్రీ ఫైర్ గేమ్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఏలూరులోని జిల్లా పరిషత్ రోడ్డులో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అనంతరం రంగప్రవేశం చేసిన త్రీటౌన్ పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు
20
Feb