TNలో 2.5 లక్షల ఆలివ్ తాబేళ్ల గుడ్లు!
తమిళనాడులోని కొన్ని బీచ్‌లకు ఆలివ్ తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళ్లిపోయాయి. అవి ఇసుకలో పెట్టిన గుడ్లను సేకరించేందుకు దాదాపు 150 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు TN అటవీ శాఖ పేర్కొంది. కడలూరు (87,871), నాగపట్నం(73,385), (43,900)2,53,719 గుడ్లను సేకరించినట్లు తెలిపింది. 55 హేచరీలను ఏర్పాటు చేయగా అందులో గుడ్లు పొదిగే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించింది.