పాకిస్థాన్లో ట్రైన్ హైజాక్ బందీలను ఆర్మీ విడిపిస్తోంది. ఇప్పటివరకు 155 మందికి విముక్తి కల్పించింది. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో 27 మంది మిలిటెంట్లను కాల్చి చంపింది. మరికొంత మంది ప్రయాణికులు బందీలుగా ఉన్నారు. త్వరలోనే ఆపరేషన్ ముగిస్తామని అక్కడి ఆర్మీ తెలిపింది.
155 మందిని విడిపించిన పాక్ ఆర్మీ
14
Mar