లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్ దేవీ, జలకర్ దేవీ అనే ఇద్దరిని ప్రేమించి, వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు సూర్య దేవ్ అనే యువకుడు. అటు గ్రామస్థులనే కాదు, ప్రజలనూ ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలకు ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఆసక్తికర ఘటన.. ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి
30
Mar