TG: HCU నుంచి బుల్డోజర్లు వెళ్లిపోయినా అవి చేసిన అరాచక దమనకాండ ఆనవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయని BRS ట్వీట్ చేసింది. యూనివర్సిటీ భూముల్లో వందల ఎకరాల్లో చెట్లను రేవంత్ బుల్డోజర్లు కూల్చేయడంతో ఓ జింక HCU బిల్డింగ్ వద్దకు వచ్చిందని వీడియో షేర్ చేసింది. ‘ఇది గుంటనక్క కాదు రేవంతూ. ఇది ఏఐ కాదు భట్టి. ఇది పెయిడ్ ఆర్టిస్టు కాదు పొంగులేటి. కళ్లు తెరుచుకుని మీరు చేసిన విధ్వంసాన్ని చూడండి’ అని పేర్కొంది.
రేవంత్.. మీరు చేసిన విధ్వంసాన్ని చూడండి: BRS
04
Apr