లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు రాముడికి తిలకమై మెరవనున్నాడు. అయోధ్యలో ఈ అద్భుతం రేపు మధ్యాహ్నం గం.12కు కనువిందు చేయనుంది. గతేడాది శ్రీరామనవమికి తొలిసారి ఆదిత్యుడు బాలరాముడిని తాకాడు (పైన వీడియోలో చూడొచ్చు). ఏటా నవమికి బాలరాముడి నుదుటిపైకి భానుకిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మించారు. కాంతి గుడి శిఖరాన్ని తాకే మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహాన్ని చేరేలా కుంభాకార, పుటాకార కటకాలు అమర్చారు.
ఆదివారం ఆదిపురుషుడికి ఆదిత్య అలంకారం
06
Apr