రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. శ్రీరామ నవమి రోజున ఆయన ద్వారకకు చేరుకున్నారు. పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అనుకున్నట్లు ఆయన భార్య రాధికా మర్చంట్ తెలిపారు. జామ్ నగర్ నుంచి ద్వారకకు 140km ఈ యాత్ర చేపట్టారు. యాత్ర తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లారు. ఇది తనకు తానుగా చేసిన ఆధ్యాత్మిక ప్రయాణమని అనంత్ పేర్కొన్నారు
పాదయాత్ర పూర్తి చేసుకున్న అనంత్ అంబానీ
07
Apr