AP: అనంతపురం జిల్లాలో ఓ తండ్రి కన్న బిడ్డపైనే కర్కశంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తోందనే కారణంతో ఆమెను చిత్ర హింసలు పెట్టాడు. అనంతపురంలోని ఓ హాస్టల్లో వంటమనిషిగా పనిచేసే శివ తన మూడేళ్ల చిన్నారిపై గొంతు నులుముతూ కనికరం లేకుండా దాడి చేశాడు. మాటలు కూడా రాని పసికందును నిర్దాక్షిణ్యంగా చావబాదాడు. దీనినంతటిని పక్కన ఉండేవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
కన్న కూతురిపై తండ్రి కర్కశత్వం
11
Apr