శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజించిన లాకెట్ల విక్రయాలను నిన్నటి నుంచి మొదలెట్టింది. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ ధర రూ,19,300, 4 గ్రాములైతే 5.38,600, లాకెట్ ధరను 8. 5.77,200నిర్ణయించినట్లు దేవస్థానం తెలిపింది. కాగా తొలి లాకెట్‌ను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన AP భక్తుడికి అందజేశారు.
16
Apr