ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్‌లో జరిగిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. ప్రమోద్ బిన్జోలా అనే వ్యక్తి స్ట్రీట్ లైట్ కింద వ్యాయామం చేశాడు. మధ్యలో అరుగు మీద కూర్చుని ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఆయన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా ఉంటారట. కానీ, ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు
22
Apr