కర్రెగుట్టపై ఆరో రోజు భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు అడవులను జల్లెడ పడుతూ మరోవైపు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. దీంతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు వెంటనే కూంబింగ్ ఆపేయాలని ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కర్రెగుట్టపై కూంబింగ్.. హెలికాప్టర్ల నుంచి కాల్పులు
27
Apr