విచిత్రమైన మోసాలకు పాకిస్థాన్ కేరాఫ్ అడ్రెస్ నిలుస్తోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని సాదికాబాద్లో 25 మంది కిడ్నీలను మోసపూరితంగా తొలగించిన ఘటన జరిగింది. గ్రామస్థుల కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలంటూ కొందరు వారిని నమ్మించారు. మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయాక కిడ్నీలను తొలగించారు. ఆపరేషన్ తర్వాత వారికి ఈ విషయం తెలిసింది. స్థానిక మీడియా SMలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది.
చికిత్స పేరిట మత్తిచ్చి కిడ్నీలు కొట్టేశారు
07
Jun