ఒకే బైక్‌పై నిందితుడితో పాటు ఇద్దరు పోలీసులు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ బైక్‌ను నడిపింది క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన నిందితుడు. పోలీసులు ద్విచక్రవాహనంలో వెనుక కూర్చొని ఖైదీ చేయికి తాడు కట్టి అతనితో డ్రైవింగ్ చేయించారు. ఖైదీని కోర్టులో హాజరుపరిచేందుకు అతనితోనే బైక్ నడిపించడం వివాదాస్పదమవుతోంది. ఈ ఘటన యూపీలోని లలిత్‌పూర్‌లో జరగ్గా.. పోలీసులు విచారణకు ఆదేశించారు.
పోలీసులను బైక్‌పై కోర్టుకి తీసుకెళ్లిన ఖైదీ
14
Jun