యోగా డే నిర్వహణపై సమావేశం

శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై రాజోలు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి జయచంద్ర గాంధీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలలోని అన్ని నిర్దేశిత ప్రదేశాలలో 100 శాతం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలన్నారు. ఉ. 6 గంటల నుండి నిమిషాల పాటు యోగా కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *