స్కూల్ పరిసరాల్లో ట్రానా ఫార్మర్ పేలి 29 మంది విద్యార్థులు మృతిచెందిన ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగిలో జరిగింది. ఘటన జరిగిన అనంతరం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరో 250 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో 5వేల మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ పేలడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
విషాదం.. 29 మంది విద్యార్థులు మృతి
28
Jun