MPలోని నర్సింగ్‌పూర్‌లో దారుణం జరిగింది. సంధ్య చౌదరి (18) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో వొకేషనల్ ట్రైనింగ్‌లో ఉన్న సమయంలో యువకుడు అభిషేక్ కత్తితో అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమె గొంతు కోసి చంపాడు. అక్కడే ఉన్న వైద్యులు వీడియో తీశారు కానీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వీరిద్దరూ రెండేళ్లపాటు ప్రేమలో ఉన్నారని, ఇటీవల యువతి అతడి నంబర్‌ను బ్లాక్ చేసిందని పోలీసులు వెల్లడించారు
అందరూ చూస్తుండగా అమ్మాయి గొంతు కోసి చంపాడు
02
Jul