అనంతపురం,శింగనమల నియోజకవర్గం
▪️నే”తల ” తీరు మారదా…❓
▪️నవ్విపోదురు గాక మాకెందుకు” సిగ్గు ”
▪️ఉదయం గార్లదిన్నెలో అందరూ కలిశారు.
▪️సాయంత్రం ఆర్ &బి గెస్ట్ హౌస్ లో రచ్చ రచ్చ…❗
▪️బూతు పురాణంతో…. తమ్ముళ్లు వీరవిహారం…❗
▪️కల్తీ రాజకీయాలకు కేరాఫ్ గా మారిన శింగనమల నియోజకవర్గం.
▪️వీళ్లు మారరు … కార్యకర్తల ఆవేదన చెప్పుకోవడానికి … మంగళగిరి వెళ్లాల్సిందేనా.