AP: ఈ నెల 15, 16 తేదీల్లో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజుల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే 14,15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే సిఫారసులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు
06
Jul