ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ తండ్రి కూతురి ప్రాణాలను పణంగా పెట్టిన ఘటన ఇది. రాజస్థాన్‌లోని భరత్పూరు చెందిన వ్యక్తి ఫ్యామిలీతో కలిసి స్థానిక డ్యామ్‌ను సందర్శించాడు. ఈ సందర్భంగా కూతురిని ఓ ఐరన్ బీమ్ పై కూర్చోవాలంటూ బలవంతపెట్టాడు. భయపడుతూనే ఆమె తండ్రి చెప్పినట్లు చేసింది. ఈ వీడియో వైరల్ కాగా, పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన తండ్రే ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
రీల్ కోసం కూతురి ప్రాణాలు పణంగా
09
Jul