తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కొందరు యువతులు పెళ్లి చేసుకుని స్వేచ్ఛను కోల్పోతున్నారు. కానీ ఇది నాకు అస్సలు నచ్చదు. ప్రేమలో ఉండటం మాత్రం నాకు నచ్చుతుంది. ప్రస్తుతం నేను సింగిల్‌గా హ్యాపీగానే ఉన్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు
పెళ్లి అంటే నాకు భయం: శ్రుతి హాసన్
13
Jul