భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అడవి బాట పట్టారు అన్నలు. అవినీతి నిర్మూలన, ఆదివాసీల సంరక్షణ అంటూ ఇప్పటికీ అడవుల్లోనే తలదాచుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగుతున్న కాల్పులతో ADB వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఏ క్షణాన ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ఇటీవల బోథ్‌కు చెందిన ఆడెల్లు(భాస్కర్), 2001 జన్నారంలో సూర్యం, 2003 బెజ్జూర్‌లో అరుణ (లలితక్క), 1989లో సుగుణకర్ మరణించారు.
మావో’ళ్లు ఎట్లున్నారో
17
Jul