AP: రెండు రోజుల పర్యటన కోసం CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మ.1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. రేపు కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అవుతారు.
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
17
Jul