బైకు ఢీకొట్టడమే తమ బస్సు ప్రమాదానికి కారణమని vkaveri ట్రావెల్స్ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు తెలిపారు. వర్షం పడుతున్న టైంలో బైకర్ స్కిడ్ అయి బస్సు కింద పడిపోయాడని, పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించాయన్నారు. డోర్ వద్ద మంటలు రావడంతో ప్రయాణికులు బయటికి రాలేకపోయినట్లు చెప్పారు. బాధితులకు తమ కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ అందుతుందన్నారు. బస్సుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు
ప్రమాదంపై ట్రావెల్స్ బస్సు ఓనర్ ఏమన్నారంటే?
25
Oct