నాగుల చవితి.. మళ్లీ వచ్చిన నాగుపాములు

AP: నాగుల చవితి వేళ నెల్లూరు జిల్లాలో మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో రెండు నాగుపాములు గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి నిల్చున్నాయి. గతంలోనూ ఇలా జరిగిందని, అంతా శివ మహిమ అని భక్తులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *