కోహ్లి&రోహిత్ ‘క్యాచుల’ రికార్డు

భారత స్టార్ ప్లేయర్ కోహ్లి AUSతో జరుగుతున్న మూడో వన్డేలో అరుదైన రికార్డు సృష్టించారు. AUSలో AUSపై అత్యధిక క్యాచ్లు(38*) పట్టిన ప్లేయర్ గా నిలిచారు. ఇవాళ 2 క్యాచ్లు పట్టి ఇయాన్ బోథమ్ (36) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అటు రోహిత్ శర్మ 100 క్యాచెస్ క్లబ్లో చేరారు. ఈ లిస్ట్లో కోహ్లి(163*), అజారుద్దీన్ (156), ລ້໖໓ (140), 2(124), (102) ప్లేయర్గా చోటు దక్కించుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *