పాకిస్థాన్ క్రికెట్‌పై బాబర్ ఆజమ్ ఎంతో ప్రభావం చూపారని ఆ దేశ క్రికెటర్ ఆజం ఖాన్ అన్నారు. ‘బౌలింగు పేరుగాంచిన పాకిస్థాన్‌ను బ్యాటింగ్ విషయంలో బాబర్ ఫేమస్ చేశారు. అచ్చం ఇండియా కోసం కోహ్లి చేసినట్లే. అయితే కోహ్లి కెరీర్ ప్రారంభంలో సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, సెహ్వాగ్, ధోనీ వంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ బాబర్‌కు ఎవరున్నారు? అతడు ఎంతో భారం మోయాల్సి వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కోహ్లి, బాబర్‌కు తేడా అదే: పాక్ క్రికెటర్
09
Nov