ఢిల్లీ పేలుడు ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. అయితే ఈ భారీ పేలుడుకు కారణమైంది హ్యుందాయ్ 120 కారని తేలడంతో అందుకు అవకాశంలేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు
CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా
11
Nov