ప్రభుత్వ షట్హౌన్ త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్ కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పారు. 40 రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ షట్హౌడౌన్ కారణంగా పలు ప్రభుత్వ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. కార్మికులకు జీతాలు అందడం లేదు.
సుదీర్ఘ షట్హౌన్కు త్వరలోనే ముగింపు: ట్రంప్
11
Nov