- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య తేలడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఏయే శాఖల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వారికి జీతం ఎంత? ఎన్ని నెలల వేతనం తీసుకున్నారు? పెండింగ్ ఎంత ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నాయి. కొన్ని శాఖల్లో సరైన సమాచారం దొరకడం లేదని చెబుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి వాటిలో జీతాలు తీసుకోకుండా కొంతమంది పనిచేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది