త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ద్వివేది వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) పాసింగ్ ఔట్ పరేడ్లో యుద్ధ సన్నద్ధతపై మాట్లాడారు. మానవ రహిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు. కాగా అశ్నీ డ్రోన్ ప్లటూన్స్, దివ్యాస్త బ్యాటరీస్లో పనిచేసే ఆర్టిలరీ, శక్తిబాన్ రెజిమెంట్స్, శౌర్య స్క్వాడ్రన్స్ వంటి అన్ఆర్మ్ సిస్టమ్స్ రివ్యూకు సిద్ధంగా ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ 2.0’కు అంతా సిద్ధం: ఆర్మీ చీఫ్
31
May