IPL-2026: గాయంతో కొన్ని మ్యాచులకు దూరమైన RCB విధ్వంసకర ప్లేయర్ ఫైనల్కు అందుబాటులో ఉన్నారని కెప్టెన్ రజత్ పాటీదార్ వెల్లడించారు. అయితే టీమ్ డాక్టర్లు అతడిని పరిశీలిస్తున్నారని.. పిచ్ను బట్టి ఓపెనింగ్ కాంబినేషన్పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదని, దీంతో ఆడే అవకాశాలు తక్కువేనని క్రీడావర్గాలు వెల్లడించాయి. సాల్ట్ లేకుంటే విరాట్, వెంకటేశ్ ఓపెనింగ్ చేస్తారు.
అందుబాటులో సాల్ట్.. మ్యాచ్ ఆడతారా?
31
May