భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా జనరల్ రాజా సుబ్రమణి, కొత్త నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సుబ్రమణికి చైనా, పాక్ అంశాల్లో ఎక్స్పర్ట్ గా పేరుంది. 40 ఏళ్ల పాటు సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి అంకిత భావంతో పనిచేస్తానని ఆయన వెల్లడించారు. స్వామినాథన్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్లో స్పెషలిస్ట్.
అంకితభావంతో పనిచేస్తా: CDS సుబ్రమణి
31
May