AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది.
పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు
31
May