యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మారారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ’40 ఏళ్లుగా నాకు ఆయన పరిచయం. మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పని చేస్తానని చెప్పేవారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. నాకు క్లిష్టమైన సమస్య వస్తే రామోజీ ధైర్యం చెప్పేవారు’ అని గుర్తు చేసుకున్నారు.
రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా
09
Jun