సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. గ్యాంగ్ టక్లోని పలిజోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారానికి ముందు ప్రేమ్ సింగ్ మత గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ పార్టీ(SKM) 32 స్థానాల్లో 31 కైవసం చేసుకుని మరోసారి అధికారం చేపట్టింది.
సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ ప్రమాణస్వీకారం
10
Jun