ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 5నే మూవీ విడుదల కావాల్సి ఉండగా సైఫ్ అలీఖాన్ గాయపడటంతో షూట్ ఆలస్యమై అక్టోబర్ 10కి వాయిదా వేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 27కు ప్రీపోన్ చేయాలని చూస్తున్నట్లు టాక్.
త్వరలో ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్?
12
Jun