AP: అన్న బాలకృష్ణ ఆత్మీయ పలకరింపు తనలో సంతోషాన్ని రెట్టింపు చేసిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ‘ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో.. నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు. థాంక్స్ బాలా అన్నయ్య’ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
థాంక్స్ బాలా అన్నయ్య: భువనేశ్వరి
12
Jun