జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండోహ్ ప్రాంతంలో సెర్చ్ టీమ్పై కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ముష్కరుల కోసం మరిన్ని బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న నలుగురి ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు రిలీజ్ చేశారు. కాగా జమ్మూకశ్మీర్లో గత మూడు రోజుల్లో ఇది నాలుగో ఉగ్రదాడి కావడం గమనార్హం
జమ్మూకశ్మీర్లో మరో ఉగ్రదాడి
13
Jun