ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మంత్రి పదవుల జాతర జరిగింది.ఇంత వరకు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఏకంగా మూడు అమాత్య పదవులు కట్ట బెట్టింది.అందులో ఇద్దరు బీసీ సామాజిక వర్గం కాగా మరియు ఒకరు కమ్మ సామాజిక వర్గం కు చెందిన వారు ఒకరు.ఏకంగా ముగ్గురు కేబినెట్ లోకి తెలుగుదేశం పార్టీ తీసుకోవటం తో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట.
14
Jun