ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించటం అందరికీ తెలిసిందే అందులో భాగంగా నేడు కూటమి వర్గం లోని మంత్రి వర్యులకు సమ న్యాయం చేయాలని చంద్రబాబు మంత్రులకు అందరికీ వివిధ శాఖలను ప్రకటించటం జరిగింది.అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సిఎం పదవి మరియు గ్రామీణ అభివృద్ధి,పంచాయతీ రాజ్ వివిధ శాఖలను ప్రకటించారు మరియు నారా లోకేష్ గారికి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ RTG శాఖలను ప్రకటించారు.అందులో భాగంగా మంత్రులు ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన శాఖలలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు తెలియచేశారు.
కొలువుతీరిన మంత్రి వర్గం.
14
Jun