ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ కుటుంబ సామేతంగా శుక్రవారం జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న మ్యూజియాన్ని పరిశీంచారు. అంతకు ముందు ఆయన్ను స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు స్వాగతం పలికారు.
కెరమెరి : కొమురం భీంకు నివాళులర్పించిన నూతన జిల్లా ఎస్పీ
22
Jun