ఆమెకు 95 ఏళ్లు.. అయితేనేం!

వృద్ధాప్యం తన శరీరానికే కానీ తనలో దాగున్న కళకు కాదని నిరూపించారు ఓ వృద్ధురాలు. 95 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా నాట్య మాడి ఔరా అనిపించారు. తమిళనాడులోని చెన్నైలో గల ‘విశ్రాంతి హోమ్ ఫర్ ది ఏజ్డ్’లో ఉంటోన్న ఓ మహిళ తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో తనలో దాగున్న కళను స్నేహితులకు పరిచయం చేశారు. ఓల్డ్ సాంగ్కు హావభావాలతో అద్భుతంగా డాన్స్ చేశారు. ఈ వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *