- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అనంతపురంలో టీడీపీ తెలుగు మహిళలు జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. స్థానికంగా నిర్మిస్తున్న YCP కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. విలాసవంతమైన పార్టీ భవనాల కోసం జగన్ రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలుగు మహిళలు ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన ప్రతి ఒక్కరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.