ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. జులై 2న మహారాష్ట్ర పాల్గర్లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో పేద కుటుంబాలకు చెందిన జంటలకు వివాహం జరిపించనున్నారు. మొత్తం ఖర్చును ముకేశ్, నీతా అంబానీ భరించనున్నారు. కాగా జులై 12న అనంత్-రాధిక పెళ్లి జరగనుంది.
సామూహిక వివాహాలు జరిపించనున్న అంబానీ ఫ్యామిలీ
29
Jun