టీ20 WC సాధించిన వేళ బ్రిడ్జిటౌన్ స్టేడియం ఎన్నో మధురస్మృతులకు నెలవైంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. హార్దిక్ మాట్లాడుతుండగా రోహిత్ శర్మ వచ్చి ముద్దిచ్చారు. దీంతో IPL సమయం నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలను పటాపంచలు చేశారు. ఈ వీడియోను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ‘స్వీట్ మూమెంట్’ అంటున్నారు. కాగా ఫైనల్లో పాండ్య 3 వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పారు.
హార్దిక్‌కు కెప్టెన్ రోహిత్ ముద్దు
30
Jun