జియో, AirTel, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు రేపు అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. అదనపు భారం పడకుండా ఈలోపు రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్లో ఉండగా మరో రీఛార్జ్ చేసుకుంటే పరిస్థితేంటని చాలా మంది అయోమయపడుతున్నారు. అయితే ప్రస్తుత ప్లాన్ గడువు ముగియగానే తర్వాతి ప్లాన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అంతవరకు తాజాగా చేసుకున్న రీఛార్జ్ ప్లాన్ క్యూలో ఉంటుంది.
రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్లో ఉండగా మరో రీఛార్జ్ చేసుకుంటే..?
01
Jul