కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్‌ను ఖండిస్తూ ‘హిందూ’ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇవాళ సభలో దీనిపై ప్రధాని మోదీ పెద్దగా స్పందించలేదు. రేపు ఆయన ప్రసంగిస్తారని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో రాహుల్‌పై మోదీ విరుచుకుపడే అవకాశం ఉంది.
రాహుల్ ‘హిందూ’ కామెంట్స్.. రేపు సభలో మాట్లాడనున్న మోదీ
02
Jul