చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకు దరఖాస్తుదారుని వివరాలు, బ్యాంక్ ఖాతా నెంబర్, ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ సిఫార్సు లేఖ, మెడికల్ బిల్లులు అవసరం.
దరఖాస్తులపై TG ప్రభుత్వం కీలక నిర్ణయం
03
Jul